29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Writer: Harika S 02:14 PM, 29 ఆగస్టు, 2026
కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేబినెట్ విస్తరణ జరిగితే ప్రభుత్వంలో కొత్తదనం కనిపిస్తుందని, అసంతృప్తిగా ఉన్న నేతలను సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పార్టీలో గ్రూపు తగాదాలను తగ్గించాలని, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమిష్టిగా పనిచేస్తేనే ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కొని తిరిగి అధికారంలోకి రావచ్చని పేర్కొన్నారు.

పార్టీలోని కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుఖేందర్ రెడ్డి అన్నారు. కొండా సురేఖ వ్యవహారంలో కూడా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీకరణ ద్వారా చర్యలు తీసుకోవచ్చని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. అర్హులైన వారికే ఉచిత పథకాలు అందించాలని, అధికారుల తీరు మారితేనే ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని గుత్తా సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

ట్యాగ్లు
గుత్తా సుఖేందర్ రెడ్డితెలంగాణ రాజకీయాలుకేబినెట్ విస్తరణరేవంత్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!
సినిమాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
షోస్

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!
సినిమాలు

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
సినిమాలు

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?
గాసిప్స్

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!