31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేగా కాంతారావు పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

Writer: Nithish 01:15 PM, 31 జులై, 2026
రేగా కాంతారావు పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు (క్వాష్) చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నెల 26న హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రేగా కాంతారావుపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానెల్ పేరుతో తనను ఫ్లాట్‌కు పిలిపించి, పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఆరోపణలను చట్టపరంగా సవాలు చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు.a

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

నవగ్రహాలను ఎందుకు పూజించాలి? తొమ్మిది గ్రహాల ఆరాధన వెనుక ఉన్న అంతరార్థం ఇదే!

ట్యాగ్లు
రేగా కాంతారావుబీఆర్ఎస్తెలంగాణ హైకోర్టుఎఫ్‌ఐఆర్పంజాగుట్ట పోలీసులుహైదరాబాద్న్యాయ కేసులైంగిక వేధింపుల ఆరోపణలుపెళ్లి పేరుతో మోసంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..
జనరల్

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం
జనరల్

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..
జనరల్

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?
జనరల్

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..
రాజకీయాలు

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?
గాసిప్స్

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు
క్రీడలు

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
జనరల్

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..
బిజినెస్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!