
రాజకీయాలు

అమరావతిలో గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు కేసు విచారణకు రాకపోవడంతో తదుపరి విచారణను రేపు చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
ఈ కేసుకు సంబంధించిన విచారణ నివేదికను సిట్ అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు. కేసు పరిణామాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!