17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

Writer: Chandrika 08:57 PM, 17 ఆగస్టు, 2026
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై బల్వంతపూర్ అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. కరీంనగర్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మందికిపైగా ప్రయాణికులతో జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాద తీవ్రతకు బస్సు డ్రైవర్ మురళి క్యాబిన్‌లో చిక్కుకుపోయారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్‌తో పాటు గాయపడిన ప్రయాణికులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మల్యాల సీఐ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

ఇద్దరు భారతీయ వైద్యులకు పాక్ అత్యున్నత పురస్కారం

ఇద్దరు భారతీయ వైద్యులకు పాక్ అత్యున్నత పురస్కారం

ట్యాగ్లు
జగిత్యాల రోడ్డు ప్రమాదంకొండగట్టు ప్రమాదంఆర్టీసీ బస్సు ప్రమాదంబస్సు లారీ ఢీతెలంగాణ రోడ్డు ప్రమాదంజగిత్యాల వార్తలుకరీంనగర్ జాతీయ రహదారిబల్వంతపూర్ ప్రమాదంతెలంగాణ ఆర్టీసీరోడ్డు ప్రమాద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..
రాజకీయాలు

బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

గాలె టెస్టులో భారత్ జోరు..
క్రీడలు

గాలె టెస్టులో భారత్ జోరు..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...
జనరల్

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..
క్రీడలు

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..
జనరల్

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..
జనరల్

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..
రాజకీయాలు

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..
జనరల్

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...
సినిమాలు

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!