28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Writer: Shivani K 09:00 AM, 28 సెప్టెంబర్, 2026
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నిన్న శ్రీవారిని 83,578 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.5.07 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

దేశ తొలి ట్రాన్స్‌జెండర్ సివిల్ సర్వెంట్ స్ఫూర్తిదాయక ప్రయాణం

దేశ తొలి ట్రాన్స్‌జెండర్ సివిల్ సర్వెంట్ స్ఫూర్తిదాయక ప్రయాణం

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి దర్శనంభక్తుల రద్దీవైకుంఠం క్యూ కాంప్లెక్స్సర్వదర్శనంటీటీడీతిరుమల తిరుపతి దేవస్థానంహుండీ ఆదాయంతలనీలాలువెంకటేశ్వరస్వామి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10: ఇద్దరినీ కాపాడిన ముఖేష్.. కెప్టెన్సీకి గుడ్‌బై
షోస్

బిగ్‌బాస్ 10: ఇద్దరినీ కాపాడిన ముఖేష్.. కెప్టెన్సీకి గుడ్‌బై

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!
జనరల్

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి
జనరల్

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..
సినిమాలు

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ
సినిమాలు

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్
సినిమాలు

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ మిస్.. ఇప్పటికీ నేను ఎదురుచూస్తున్నా - సూర్య
సినిమాలు

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ మిస్.. ఇప్పటికీ నేను ఎదురుచూస్తున్నా - సూర్య

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన
జనరల్

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

ప్రీపెయిడ్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్
బిజినెస్

ప్రీపెయిడ్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

డీజే సౌండ్స్‌పై పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు
సినిమాలు

డీజే సౌండ్స్‌పై పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!