21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం

Writer: Pooja 09:27 PM, 3 ఆగస్టు, 2026
జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం భారీగా పెరిగింది. నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు 27 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 1,79,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,77,105 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.75 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అలాగే ప్రాజెక్ట్‌లోని 11 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు పనిచేస్తూ మొత్తం 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...

ట్యాగ్లు
జూరాల ప్రాజెక్ట్వరద ప్రవాహంతెలంగాణనీటి విడుదలజలవిద్యుత్వర్షాకాలం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి
జనరల్

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!
క్రీడలు

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ
క్రీడలు

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!
రాజకీయాలు

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.
రాజకీయాలు

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...
సినిమాలు

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..
సినిమాలు

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్
బిజినెస్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం
రాజకీయాలు

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!
జనరల్

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!