26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ

Writer: Harika S 10:18 AM, 26 సెప్టెంబర్, 2026
వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ

తీవ్ర వాయుగుండం తీరం దాటిన అనంతరం ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది.

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే వర్షాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరాంధ్ర వరదలపై చంద్రబాబు కీలక సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

ఉత్తరాంధ్ర వరదలపై చంద్రబాబు కీలక సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ఓక్‌విల్లేలో ఒక్కటైన తెలుగువారు

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ఓక్‌విల్లేలో ఒక్కటైన తెలుగువారు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ

శ్రీకాళహస్తి పౌర్ణమి గిరి ప్రదక్షిణ.. ఎందుకు అంత విశిష్టం?

శ్రీకాళహస్తి పౌర్ణమి గిరి ప్రదక్షిణ.. ఎందుకు అంత విశిష్టం?

ట్యాగ్లు
తీవ్ర వాయుగుండంతెలంగాణ వాతావరణంఆంధ్రప్రదేశ్ వాతావరణంభారీ వర్షాలుఎల్లో అలర్ట్వాతావరణం తాజా సమాచారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?
సినిమాలు

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?

OG 2కి అసలు సవాలు ఇదేనా?
గాసిప్స్

OG 2కి అసలు సవాలు ఇదేనా?

‘రాకా’ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘రాకా’ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?

తమన్నాకు మళ్ళీ నిరాశే?
సినిమాలు

తమన్నాకు మళ్ళీ నిరాశే?

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు
రాజకీయాలు

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ
జనరల్

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ

ఉత్తరాంధ్ర వరదలపై చంద్రబాబు కీలక సమీక్ష.. అధికారులకు ఆదేశాలు
జనరల్

ఉత్తరాంధ్ర వరదలపై చంద్రబాబు కీలక సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

ది ప్యారడైజ్‌: రాఘవ్‌కి ఈవెంట్ గుర్తింపేనా?
సినిమాలు

ది ప్యారడైజ్‌: రాఘవ్‌కి ఈవెంట్ గుర్తింపేనా?

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ఓక్‌విల్లేలో ఒక్కటైన తెలుగువారు
జనరల్

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ఓక్‌విల్లేలో ఒక్కటైన తెలుగువారు

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?
సినిమాలు

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!