
రాజకీయాలు

నైరుతి రుతుపవనాలు తెలంగాణను చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, మెదక్ సహా పలు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షపాతం 15 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!