20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబయిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Writer: Shivani K 05:14 PM, 4 జులై, 2026
ముంబయిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

మహారాష్ట్రలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. భివాండీ, ముంబయి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ముంబయిలో పలు ప్రాంతాల్లో 10 సెం.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రహదారులు నీటితో నిండిపోవడంతో చెరువులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని బృహన్ ముంబయి కార్పొరేషన్ ప్రజలకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

ట్యాగ్లు
ముంబయి వర్షాలుమహారాష్ట్ర వర్షాలురెడ్ అలర్ట్ఐఎండీభారీ వర్షాలుభివాండీపాఠశాల సెలవులువరద పరిస్థితిబీఎంసీవాతావరణ హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!