24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

Writer: Chandrika 02:06 PM, 24 సెప్టెంబర్, 2026
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు అంతరాయం కలగగా, బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

తెలంగాణలో సిద్ధిపేట, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద పరిస్థితులు కనిపించగా.. ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోనూ వాగులు, నదులు, జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. పలు రహదారులు, వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోగా, కొండవాగు ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. సింహాచలం మెట్ల మార్గంలోనూ వరద ప్రవాహం ఉధృతంగా కనిపించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

ట్యాగ్లు
భారీ వర్షాలుబంగాళాఖాతం వాయుగుండంఆంధ్రప్రదేశ్ వర్షాలుతెలంగాణ వర్షాలువరదలువాతావరణంజలమయమైన రహదారులుభారీ వర్షపాతంఆంధ్రప్రదేశ్ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?
రాజకీయాలు

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ
క్రీడలు

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...
సినిమాలు

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!