8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణ’ పైరసీపై చిత్ర బృందం తీవ్ర హెచ్చరిక

Writer: Nithish 04:01 PM, 8 నవంబర్, 2026
‘రామాయణ’ పైరసీపై చిత్ర బృందం తీవ్ర హెచ్చరిక

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై పైరసీ బెడదను అరికట్టేందుకు చిత్ర బృందం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. థియేటర్లలో సినిమాను రహస్యంగా రికార్డు చేసి, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడంపై తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ చిత్ర బృందం తాజాగా లీగల్ నోటీసు విడుదల చేసింది.

అనుమతి లేకుండా సినిమా ఫుటేజ్‌ను రికార్డు చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా ఇతరులకు పంపించడం చట్టరీత్యా నేరమని, ఇది కోర్టు ధిక్కరణకు కూడా దారితీయవచ్చని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఎవరైనా ఇలాంటి వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే క్రిమినల్, సివిల్, కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున ‘కింగ్ 100’లోకి అశోక్ సెల్వన్.. కర్ణుడిగా ప్రతినాయక పాత్రలో ఎంట్రీ

నాగార్జున ‘కింగ్ 100’లోకి అశోక్ సెల్వన్.. కర్ణుడిగా ప్రతినాయక పాత్రలో ఎంట్రీ

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

ట్యాగ్లు
రామాయణనితేశ్ తివారీసినిమా పైరసీబాంబే హైకోర్టులీగల్ నోటీసుసినిమా లీకులుపైరసీ హెచ్చరికసినీ వార్తలుక్రిమినల్ చర్యలుకోర్టు ధిక్కరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ రిటెన్షన్‌పై పుజారా అంచనాలు.. విడుదలయ్యే ఆటగాళ్లు వీరేనా?
క్రీడలు

ఐపీఎల్ రిటెన్షన్‌పై పుజారా అంచనాలు.. విడుదలయ్యే ఆటగాళ్లు వీరేనా?

అండర్‌-19 ఆసియా కప్‌: అర్జున్ రాజ్‌పుత్ శతకం.. పాక్‌ ముందు భారత్ లక్ష్యం నిర్దేశం
క్రీడలు

అండర్‌-19 ఆసియా కప్‌: అర్జున్ రాజ్‌పుత్ శతకం.. పాక్‌ ముందు భారత్ లక్ష్యం నిర్దేశం

‘రామాయణ’ పైరసీపై చిత్ర బృందం తీవ్ర హెచ్చరిక
సినిమాలు

‘రామాయణ’ పైరసీపై చిత్ర బృందం తీవ్ర హెచ్చరిక

హసీనా అప్పగింతపై అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

హసీనా అప్పగింతపై అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు

మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లకు ఎదురుదెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు
బిజినెస్

మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లకు ఎదురుదెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీలో ఎన్నికల కోడ్‌పై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
జనరల్

ఏపీలో ఎన్నికల కోడ్‌పై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

సీతాఫల్‌మండిలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
జనరల్

సీతాఫల్‌మండిలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

సౌదీ అరేబియాలో కీలక ప్రాంతాలపై హూతీల దాడులు
జనరల్

సౌదీ అరేబియాలో కీలక ప్రాంతాలపై హూతీల దాడులు

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్
జనరల్

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్

రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు.. కేసీ వేణుగోపాల్ ధీమా
రాజకీయాలు

రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు.. కేసీ వేణుగోపాల్ ధీమా

రామాయణంపై వికాస్ దివ్యకీర్తి సంచలన వ్యాఖ్యలు.. శ్రీలంక ప్రస్తావనతో కొత్త చర్చ
జనరల్

రామాయణంపై వికాస్ దివ్యకీర్తి సంచలన వ్యాఖ్యలు.. శ్రీలంక ప్రస్తావనతో కొత్త చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!