23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

Writer: Pooja 08:44 AM, 23 సెప్టెంబర్, 2026
ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

నటుడు నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పునస్సమీక్షించాలని సూచించింది. టికెట్‌ ధరల పెంపునకు అనుమతిస్తూ ఈ నెల 20న ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈ మెమో చట్టంతోపాటు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంటూ, మెమోను పునస్సమీక్షించి ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని సూచించారు. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, ‘ది ప్యారడైజ్‌’ ప్రీమియర్‌ షోను హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతి ఇవ్వాలని నాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోలీసు అధికారులను కోరారు. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తామని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిటికెట్ ధరల పెంపుతెలంగాణ హైకోర్టునాని ప్రీమియర్ఆర్టీసీ క్రాస్ రోడ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...
జనరల్

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!
బిజినెస్

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత
సినిమాలు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన
జనరల్

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం
జనరల్

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు
జనరల్

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి
జనరల్

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు
జనరల్

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!