5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

Writer: Chandrika 05:43 PM, 5 జులై, 2026
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను హోంమంత్రి వంగలపూడి అనిత నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి, జిల్లా కలెక్టర్, డీఐజీ, సీపీ, మత్స్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యల పురోగతిపై ఆరా తీస్తున్నారు.

గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి, నేవీ హెలికాప్టర్ మరియు మెరైన్ బోట్లు ద్వారా విస్తృతంగా శోధన కొనసాగించాలని సూచించారు. బాధిత మత్స్యకారులకు తక్షణ సహాయం అందించడంతో పాటు వారి కుటుంబాలకు పూర్తి అండగా నిలవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన అనిత, గల్లంతైన వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ట్యాగ్లు
విశాఖపట్నంగల్లంతైన మత్స్యకారులువంగలపూడి అనితఆంధ్రప్రదేశ్గాలింపు చర్యలునేవీ హెలికాప్టర్మెరైన్ బోట్మత్స్యశాఖఏపీ వార్తలువిశాఖ తీరం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం
జనరల్

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు
జనరల్

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌
క్రీడలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం
జనరల్

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి
సినిమాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!