22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

Writer: Sreekanth Reddy 08:50 AM, 22 సెప్టెంబర్, 2026
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డీన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. విద్యార్థి ఆత్మహత్యకు ప్రొఫెసర్ కుల వివక్ష, మానసిక వేధింపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్, శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు జరిగిన మిడ్-సెమిస్టర్ పరీక్షలో, చాట్‌జీపీటీ సాయంతో సాహిల్ సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ పట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడి మృతికి ప్రొఫెసర్ సూర్యనారాయణే కారణమని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలతో కేసు నమోదు చేశారు.

మరోవైపు, ఘటనపై తాము మొదట విడుదల చేసిన ప్రకటన పట్ల ఐఐటీ బాంబే విచారం వ్యక్తం చేసింది. విచారణ పూర్తికాకుండానే సాహిల్‌ను దోషిగా తేల్చడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో, సంస్థ క్షమాపణలు చెబుతూ సోమవారం మరో ప్రకటన విడుదల చేసింది.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ప్రొఫెసర్ సూర్యనారాయణను డీన్ పదవితో పాటు ప్రొఫెసర్ హోదా నుంచి కూడా తొలగించాలని విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే, తోటి అధ్యాపకులు, ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రొఫెసర్ సూర్యనారాయణకు మద్దతుగా నిలిచాయి. ఆయన నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని, విద్యార్థుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని ఫ్యాకల్టీ ఫోరమ్ పేర్కొంది. కాగా, ప్రొఫెసర్ సూర్యనారాయణ గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. ఆయన 2000లో అక్కడి నుంచి బీటెక్ పూర్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

ట్యాగ్లు
ఐఐటీ బాంబేస్టూడెంట్ సూసైడ్డీన్ప్రొఫెసర్ సూర్యనారాయణచాట్ జీపీటీకాపీయింగ్ముంబై
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు
బిజినెస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్
రాజకీయాలు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!
రాజకీయాలు

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు
జనరల్

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్
జనరల్

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!
సినిమాలు

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

కార్తికేయ కొత్త అవతారం!
సినిమాలు

కార్తికేయ కొత్త అవతారం!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?
గాసిప్స్

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?
గాసిప్స్

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!