
సినిమాలు

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, పెద్ద హోర్డింగ్స్ కింద నిలవొద్దని హెచ్చరించారు. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!