28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

Writer: Harika S 08:49 PM, 28 జులై, 2026
జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల గుర్తింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించి పోలీసులు అక్కడ పాల్గొన్న వ్యక్తుల వివరాలను సేకరించినట్లు సమాచారం.

గుర్తించిన 2,873 మందిలో 989 మందిపై హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు వీరిలో ఎవరైనా ప్రయత్నించారా? లేదా ఇతర ఉద్దేశాలతో వచ్చారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

ట్యాగ్లు
జంతర్ మంతర్ నిరసనఢిల్లీ పోలీసులుఫేషియల్ రికగ్నిషన్క్రైమ్ న్యూస్విద్యార్థుల ఆందోళనఢిల్లీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..
జనరల్

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ
జనరల్

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
జనరల్

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!
జనరల్

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...
జనరల్

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్
సినిమాలు

బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు
సినిమాలు

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్..
రాజకీయాలు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!