24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

Writer: Chandrika 10:24 AM, 24 ఆగస్టు, 2026
ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇంధన రంగంలో సవాళ్లు ఎదుర్కొంటున్న ఇరాన్‌కు కీలక ఊరట లభించింది. దక్షిణ ఫార్స్‌ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్‌ ఘనపుటడుగులకు పైగా సహజవాయు నిల్వలను గుర్తించినట్లు ఆ దేశ చమురు శాఖ మంత్రి మొహ్సెన్‌ పక్నెజాద్‌ వెల్లడించారు. కొత్తగా గుర్తించిన నిల్వల్లో 72–73 శాతం వరకు గ్యాస్‌ను వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 5.7 ట్రిలియన్‌ ఘనపుటడుగుల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.

ఈ ఆవిష్కరణలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ‘స్వీట్‌ నేచురల్‌ గ్యాస్‌’గా పేర్కొంటున్నారు. ఇందులో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి మలినాలు తక్కువగా ఉండటంతో శుద్ధి, ఉత్పత్తి వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 34 ట్రిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయు నిల్వలతో రష్యా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇరాన్‌.. తాజా ఆవిష్కరణతో తన ఇంధన సంపదను మరింత పెంచుకోనుంది. అయితే కొత్త క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు అవసరం. యుద్ధ పరిస్థితులు, అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక పరిమితుల నేపథ్యంలో వీటిని సమకూర్చుకోవడం ఇరాన్‌కు సవాలుగా మారవచ్చు. అలాగే ఆంక్షల కారణంగా ఈ గ్యాస్‌ను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసి పూర్తిస్థాయిలో లాభాలను ఆర్జించడం కూడా సులభం కాకపోవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ట్యాగ్లు
ఇరాన్సహజవాయువుదక్షిణ ఫార్స్ఇరాన్ గ్యాస్ నిల్వలుఇంధన రంగంఅమెరికా ఆంక్షలుగ్యాస్ ఆవిష్కరణమధ్యప్రాచ్య ఇంధనంఇంధన భద్రతఇరాన్ ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్
జనరల్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్
జనరల్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య
జనరల్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...
జనరల్

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
జనరల్

సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్
రాజకీయాలు

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
రాజకీయాలు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు
జనరల్

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!