26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

Writer: Nithish 02:21 PM, 26 నవంబర్, 2026
చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన జైన్ దంపతులు భారీ విరాళాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేశారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. బంగారంతో పాటు విలువైన వజ్రాలు కూడా ఈ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపారు. శ్రీవారిపై భక్తి, విశ్వాసంతో ఇంతటి విలువైన కానుకను సమర్పించిన దంపతులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అపూర్వ ఘట్టంలో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

అనంతరం జైన్ దంపతులతో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తిరుమల క్షేత్రం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూరు, మరాఠా పాలకులు ఆలయ అభివృద్ధికి, స్వామివారి ఆభరణాల సమర్పణకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి అనేక ఆభరణాలు సమర్పించారని, ఆయన అందించిన రత్నకిరీటం, పీతాంబరానికి విశిష్ట చరిత్ర ఉందని వివరించారు. తరతరాలుగా కొనసాగుతున్న శ్రీవారి భక్తి, విశ్వాసాలు నేటికీ మరింత పెరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

ట్యాగ్లు
తిరుమలచంద్రబాబు నాయుడుశ్రీవేంకటేశ్వరస్వామిజైన్ దంపతులుబంగారు ఆభరణాలువర్ధమాన్ జైన్రాధికా జైన్టీటీడీతిరుమల ఆలయంశ్రీవారి భక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
జనరల్

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్
బిజినెస్

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!
సినిమాలు

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు
జనరల్

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ
క్రీడలు

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ

ఏడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈఎన్‌ఈ రిపీట్‌
సినిమాలు

ఏడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈఎన్‌ఈ రిపీట్‌

భారత్‌లో పాక్ కంటెంట్ ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు!
ఓటీటీ

భారత్‌లో పాక్ కంటెంట్ ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు!

చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై వివాదం..
బిజినెస్

చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై వివాదం..

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం
జనరల్

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!