
జనరల్

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన వాతావరణం కొనసాగుతోంది. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసిన నేపథ్యంలో అభిజిత్ దీప్కే కొత్తగా నిరాహార దీక్ష ప్రారంభించారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను నిలిపివేసినా ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
తాము జంతర్‌మంతర్ వద్దే ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే తెలిపారు. ఎల్లుండి పార్లమెంట్ వరకు పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. ఈ ఉద్యమం మరింత విస్తరించి ప్రజల మద్దతు పొందుతుందని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!