25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

Writer: Harika S 08:56 PM, 25 నవంబర్, 2026
సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

కాకరోచ్ జనతా పార్టీ కో-ఫౌండర్ సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్ వివాదంపై విదేశీ వ్యవహారాల శాఖ (MEA) వివరణ ఇచ్చింది. ఆయన విదేశీ ప్రయాణం నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్ కోసం సమర్పించిన దరఖాస్తులో కొన్ని వివరాలకు సంబంధించి పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు MEA వెల్లడించింది.

ముఖ్యంగా పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెన్నై పాస్‌పోర్ట్ కార్యాలయం సౌరవ్ దాస్‌కు నోటీసు జారీ చేసింది. అవసరమైన వివరణ సమర్పించి, సమస్య పరిష్కారమయ్యే వరకు పాస్‌పోర్ట్‌ను ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

ట్యాగ్లు
సౌరవ్ దాస్పాస్‌పోర్ట్ వివాదంవిదేశీ వ్యవహారాల శాఖఎంఈఏచెన్నై పాస్‌పోర్ట్ కార్యాలయంపాస్‌పోర్ట్ నిబంధనలువిదేశీ ప్రయాణంజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!
టెక్నాలజీ

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!
జనరల్

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?
టెక్నాలజీ

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!
సినిమాలు

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!
జనరల్

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
సినిమాలు

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!
రాజకీయాలు

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే
గాసిప్స్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!