25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

Writer: Harika S 07:38 PM, 25 నవంబర్, 2026
రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 26, గురువారం తిరుమలలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు.

దర్శనం అనంతరం ఉదయం 11.35 గంటలకు సీఎం సమక్షంలో ఓ భక్తుడు శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. దాత నుంచి శ్రీవారి కిరీటం, పద్మపాదాల ఆభరణాలను టీటీడీ అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. తిరుమల పర్యటన ముగించుకున్న అనంతరం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకు బయలుదేరి, సాయంత్రం 4.30 గంటలకు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుతిరుమల పర్యటన121 కిలోల బంగారంశ్రీవేంకటేశ్వర స్వామిటీటీడీతిరుపతి వార్తలుఆంధ్రప్రదేశ్ వార్తలుబంగారు ఆభరణాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!
జనరల్

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
సినిమాలు

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!
రాజకీయాలు

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే
గాసిప్స్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు
జనరల్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
జనరల్

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!