25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Writer: Harika S 09:06 PM, 25 నవంబర్, 2026
పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

దేశవ్యాప్తంగా తపాలా శాఖ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,491 కోట్ల వ్యయంతో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్ కొనసాగింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ పథకం అమలు చేయనున్నారు. పోస్టల్ సేవలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 190 కొత్త పోస్టల్ భవనాలను నిర్మించనున్నారు. అలాగే 2,550 సబ్‌పోస్టాఫీసులను ఆధునీకరించడంతో పాటు 20 వారసత్వ పోస్టల్ భవనాలను సంరక్షించనున్నారు. పోస్టల్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 150 పోస్టల్ రెసిడెన్షియల్ కాలనీలకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ చర్యలతో పోస్టాఫీసుల మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

ట్యాగ్లు
భారత తపాలా శాఖకేంద్ర క్యాబినెట్ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్పోస్టాఫీసుల ఆధునీకరణపోస్టల్ మౌలిక సదుపాయాలుకేంద్ర ప్రభుత్వంపోస్టల్ ఉద్యోగులుజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
సినిమాలు

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!
టెక్నాలజీ

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!
జనరల్

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?
టెక్నాలజీ

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!
సినిమాలు

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!
జనరల్

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
సినిమాలు

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!
రాజకీయాలు

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!