9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

Writer: Pooja 06:35 AM, 9 ఆగస్టు, 2026
పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈరోజు వరంగల్‌ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సుదర్శన్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇవ్వనున్నారు.

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఆర్థికంగా అండగా నిలవాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. పిల్లల భవిష్యత్తు, విద్యతో పాటు కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

ట్యాగ్లు
కేసీఆర్బీఆర్‌ఎస్పెద్ది సుదర్శన్‌ రెడ్డినర్సంపేటవరంగల్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు
ఆరోగ్యం

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా
జనరల్

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ
జనరల్

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ
జనరల్

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన
జనరల్

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ
జనరల్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా
జనరల్

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు
జనరల్

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్
జనరల్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!