27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

Writer: Pooja 10:46 PM, 27 జులై, 2026
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. ఐసీయూలో వైద్యులతో మాట్లాడి చికిత్స తీరును సమీక్షించిన ఆయన, "ఎంజేస్తరో చేయండి... మా పెద్దిని కాపాడండి" అంటూ వైద్యులను భావోద్వేగంగా కోరారు.

వైద్యులు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని, విదేశీ నిపుణులతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు సహా కీలక అవయవాలు పనిచేస్తున్నాయని, మెదడు స్పందనపై స్పష్టత రావడానికి మరో 48 గంటలు సమయం అవసరమని చెప్పారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

ట్యాగ్లు
కేసీఆర్పెద్ది సుదర్శన్ రెడ్డిబీఆర్ఎస్యశోద ఆసుపత్రిఆరోగ్య సమాచారంతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్
గాసిప్స్

షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్

విరుష్క కొత్త ఇల్లు...సోషల్ మీడియాలో చర్చ
గాసిప్స్

విరుష్క కొత్త ఇల్లు...సోషల్ మీడియాలో చర్చ

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ
జనరల్

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు
జనరల్

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు

ఎలైట్ క్రికెట్ లీగ్ వేదికపై ‘అనకాపల్లి’ ట్రైలర్ సందడి
సినిమాలు

ఎలైట్ క్రికెట్ లీగ్ వేదికపై ‘అనకాపల్లి’ ట్రైలర్ సందడి

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌
జనరల్

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కార్యాలయం క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కార్యాలయం క్లారిటీ

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం
జనరల్

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

కామన్వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
క్రీడలు

కామన్వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!