27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరి విత్తనాల విక్రయంపై కీలక ప్రకటన

Writer: Shivani K 02:35 PM, 27 అక్టోబర్, 2026
వరి విత్తనాల విక్రయంపై కీలక ప్రకటన

వరి విత్తనాల కొనుగోలుకు రైతుల నుంచి స్వయం అంగీకార పత్రం (సెల్ఫ్ డిక్లరేషన్) తీసుకున్న తర్వాతే విక్రయించాలని విత్తన డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 27న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, రైతులను అయోమయానికి గురిచేసే అవకాశం ఉందని పేర్కొంది. సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని డీలర్లకు ఎలాంటి ఉత్తర్వులు లేదా సూచనలు జారీ చేయలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపీ తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, యాసంగి సాగులో నీటి లభ్యత, భూగర్భ జలమట్టాలు, విద్యుత్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని తక్కువ నీటితో పండే, స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను తగినంతగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది. విత్తనాల కొనుగోలుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. డీలర్లు సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ఒత్తిడి చేసినా, నాణ్యత లేని విత్తనాలు విక్రయించినా సంబంధిత మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని రైతులను కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్నబ్ తుఫాను ఎఫెక్ట్... భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిపివేత

అర్నబ్ తుఫాను ఎఫెక్ట్... భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిపివేత

బంగాళాఖాతంలో బలపడుతున్న అర్నబ్‌.. తీర జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు

బంగాళాఖాతంలో బలపడుతున్న అర్నబ్‌.. తీర జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు

అర్నబ్‌ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..

అర్నబ్‌ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..

ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి సిద్ధం

ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి సిద్ధం

ఖైరతాబాద్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ఫారాల పంపిణీ
ట్యాగ్లు
తెలంగాణ వ్యవసాయ శాఖవరి విత్తనాలుసెల్ఫ్ డిక్లరేషన్రైతులుయాసంగి సాగుఎల్ నినోప్రత్యామ్నాయ పంటలువిత్తన డీలర్లునాణ్యమైన విత్తనాలువ్యవసాయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఖైరతాబాద్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ఫారాల పంపిణీ

ఉప్పల్‌లో భారీ చోరీ.. 48 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ

ఉప్పల్‌లో భారీ చోరీ.. 48 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమిత్ షా పాదయాత్రపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

అమిత్ షా పాదయాత్రపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

డిసెంబర్ నుంచి తెలంగాణలో ఆశా వర్కర్ల రాష్ట్రవ్యాప్త సమ్మె
జనరల్

డిసెంబర్ నుంచి తెలంగాణలో ఆశా వర్కర్ల రాష్ట్రవ్యాప్త సమ్మె

పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన
బిజినెస్

పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన

యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తే యోగికి లాభం కావొచ్చు: రామ్‌దేవ్‌
రాజకీయాలు

యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తే యోగికి లాభం కావొచ్చు: రామ్‌దేవ్‌

అస్సాంలో కారుపైకి ఎక్కి అద్దాలు ధ్వంసం చేసిన మహిళ..
జనరల్

అస్సాంలో కారుపైకి ఎక్కి అద్దాలు ధ్వంసం చేసిన మహిళ..

భోగి కోసం అనుపమ..ఏం చేసిందో తెలుసా?
సినిమాలు

భోగి కోసం అనుపమ..ఏం చేసిందో తెలుసా?

హెయిర్‌ ఆయిల్‌ మార్కెట్‌లోకి మళ్లీ HUL..
జనరల్

హెయిర్‌ ఆయిల్‌ మార్కెట్‌లోకి మళ్లీ HUL..

ఫారం-6 మార్పుల వివాదం.. ఎన్నికల సంఘం ప్రకటనపై సుప్రీంకోర్టు పరిశీలన