23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

Writer: Shivani K 03:36 PM, 23 ఆగస్టు, 2026
సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి రాజకీయ అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. దీంతో లండన్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లకుండా నేరుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం.

‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తొలుత బ్రిటన్, అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ క్లియరెన్స్ నిరాకరించడంతో షెడ్యూల్‌లో మార్పు జరిగింది. కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ అమెరికా పర్యటనను రద్దు చేసుకుని లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాలని సీఎం నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా–ఇరాన్ మధ్య  ముదిరిన ఉద్రిక్తతలు..

అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంసీఎం రేవంత్ రెడ్డిహైదరాబాద్లండన్ పర్యటనఅమెరికా పర్యటనతెలంగాణ రైజింగ్కేంద్ర ప్రభుత్వంవిదేశాంగ శాఖతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
సినిమాలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్
సినిమాలు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ
షోస్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!
టెక్నాలజీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!
బిజినెస్

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు
ఆరోగ్యం

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
సినిమాలు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!