21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజా భవన్‌లో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక భేటీ

Writer: Nithish 03:57 PM, 21 అక్టోబర్, 2026
ప్రజా భవన్‌లో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమీక్షించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

దసరా వేళ బోనుల్లో పాలపిట్టలు.. నాలుగింటిని కాపాడిన పోలీసులు

దసరా వేళ బోనుల్లో పాలపిట్టలు.. నాలుగింటిని కాపాడిన పోలీసులు

‘మీరు జెన్‌జీలు కాదు’..సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు!

‘మీరు జెన్‌జీలు కాదు’..సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు!

అజిత్ డోభాల్ వ్యూహాలపై పాకిస్థాన్‌ మాజీ సైనిక అధికారి సంచలన ఆరోపణలు

అజిత్ డోభాల్ వ్యూహాలపై పాకిస్థాన్‌ మాజీ సైనిక అధికారి సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిభట్టి విక్రమార్కప్రజా భవన్ సమావేశంతెలంగాణ ప్రభుత్వంమహేష్ కుమార్ గౌడ్ఎల్‌నినో ప్రభావంఎమ్మెల్సీ ఎన్నికలుహైదరాబాద్ సభతెలంగాణ కాంగ్రెస్డీసీసీ అధ్యక్షులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ
బిజినెస్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే
రాజకీయాలు

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

మాజీ యాపిల్ ఇంజినీర్ ప్రణీత పూజారి కొత్త ప్రయత్నం..
టెక్నాలజీ

మాజీ యాపిల్ ఇంజినీర్ ప్రణీత పూజారి కొత్త ప్రయత్నం..

బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల హవా

భారత సంస్థలపై ఏఐ ఏజెంట్ల సైబర్ దాడులు..
టెక్నాలజీ

భారత సంస్థలపై ఏఐ ఏజెంట్ల సైబర్ దాడులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!