23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

Writer: Pooja 09:24 AM, 23 నవంబర్, 2026
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

ప్రేమకు భాష, ప్రాంతం, దేశం అనే సరిహద్దులు ఉండవని నిరూపించారు ఖమ్మానికి చెందిన సగ్గుర్తి భరత్, బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ ఆదివారం ఖమ్మం నగరంలో ఒక్కటయ్యారు. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన సగ్గుర్తి లక్ష్మణ్, రోజా దంపతుల కుమారుడు భరత్ నగరంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. 2021లో ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై పెన్షన్ శాఖలో ఉద్యోగం సంపాదించారు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్మిన్ ఆర్మ్‌స్ట్రాంగ్, హేజల్ గ్రేలీ దంపతుల కుమార్తె ఎలిజబెత్ కూడా అదే శాఖలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయగా, వారు అంగీకరించడంతో వివాహానికి మార్గం సుగమమైంది. ఖమ్మం బోనకల్లు రోడ్డులోని ఓ వేడుకల మందిరంలో ఆదివారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం వైభవంగా జరిగింది. దేశాలు వేరైనా మనసులు కలిస్తే ప్రేమకు ఎలాంటి అవధులు ఉండవని ఈ జంట నిరూపించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

ట్యాగ్లు
ఖమ్మం వివాహంసగ్గుర్తి భరత్ఎలిజబెత్ వివాహంభారత్ బ్రిటన్ ప్రేమకథహిందూ సంప్రదాయ వివాహంఅంతర్జాతీయ ప్రేమ వివాహం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!
సినిమాలు

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి
షోస్

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక
రాజకీయాలు

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్
జనరల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు
జనరల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్
రాజకీయాలు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
సినిమాలు

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
సినిమాలు

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

వైద్యుల సూచన.. పోషకాలతో కూడిన చిక్కుడుకాయల రుచికరమైన కూర
ఆరోగ్యం

వైద్యుల సూచన.. పోషకాలతో కూడిన చిక్కుడుకాయల రుచికరమైన కూర

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!