23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

Writer: Shivani K 08:18 AM, 23 నవంబర్, 2026
సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సాయి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సమాజంపై ఆధ్యాత్మికంగా విశేష ప్రభావం చూపిన మహనీయుడు సత్యసాయి బాబా అని కొనియాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను దేశవిదేశాలకు చాటిచెప్పడంతో పాటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను ఏర్పాటు చేసి తన సేవా కార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు నారా లోకేశ్ వెల్లడించారు. మానవ సేవే పరమావధిగా జీవించిన సత్యసాయి బాబా బోధనలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన సేవా మార్గం సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

ట్యాగ్లు
సత్యసాయి బాబాసత్యసాయి జయంతినారా లోకేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంరాష్ట్ర పండుగసత్యసాయి బోధనలుమానవ సేవఆధ్యాత్మికతసామాజిక సేవసాయి భక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్
బిజినెస్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
జనరల్

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి
క్రీడలు

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి
బిజినెస్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం
జనరల్

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?
జనరల్

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
జనరల్

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

పేదరిక నిర్మూలన విజయాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు: ప్రధాని మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!