23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Writer: Harika S 09:01 AM, 23 నవంబర్, 2026
ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం – ఏకే47 ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ఇందులో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమా కథ చిట్టిబాబు (వెంకటేశ్) అనే ప్రైవేట్ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే అతని భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం పేరుతో అప్పులు చేస్తుంటుంది. కూతురు సంపూర్ణ ప్రేమ వ్యవహారాలతో తండ్రికి సమస్యలు తెచ్చిపెడుతుండగా, కొడుకు శర్వ గుండె సమస్యతో బాధపడుతుంటాడు. అతని ఆపరేషన్‌కు రూ.2 లక్షలు అవసరమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిట్టిబాబు ఉద్యోగం కూడా కోల్పోతాడు. అప్పులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో కుటుంబం విల్లాకు మారుతుంది. అయితే ఆ డబ్బును దోచుకోవాలని ప్రయత్నించే బీహార్ గ్యాంగ్ వారి ఇంటిపై కన్నేస్తుంది. ఆ ముఠా నుంచి కుటుంబాన్ని చిట్టిబాబు ఎలా కాపాడుకున్నాడు? అతని గతం ఏమిటి? లాటరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా సాగుతాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'

ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'

రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ రీఎంట్రీ.. నేరుగా ఓటీటీలోకి శ్రీమతి

రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ రీఎంట్రీ.. నేరుగా ఓటీటీలోకి శ్రీమతి

నివేదా థామస్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలోకి

నివేదా థామస్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలోకి

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంఆదర్శ కుటుంబం ఓటీటీ విడుదలవెంకటేశ్త్రివిక్రమ్ శ్రీనివాస్శ్రీనిధి శెట్టినెట్‌ఫ్లిక్స్తెలుగు సినిమాలుతెలుగు ఓటీటీఏకే47నారా రోహిత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
సినిమాలు

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
సినిమాలు

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

వైద్యుల సూచన.. పోషకాలతో కూడిన చిక్కుడుకాయల రుచికరమైన కూర
ఆరోగ్యం

వైద్యుల సూచన.. పోషకాలతో కూడిన చిక్కుడుకాయల రుచికరమైన కూర

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్
బిజినెస్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
జనరల్

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి
బిజినెస్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం
జనరల్

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!