Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తలుపుతట్టిన యువతి అదృష్టం...

02:43 PM, 24 జూన్, 2026
తలుపుతట్టిన యువతి అదృష్టం...

కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో అదృష్టం తలుపుతట్టింది. దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక షాపింగ్ డ్రాలో పాల్గొన్న ఆమెకు పూర్తిగా ఉచితంగా ఒక స్టూడియో అపార్ట్‌మెంట్ లభించింది. 500 దిర్హామ్‌లు, అంటే సుమారు రూ.13 వేల విలువైన కొనుగోళ్లు చేసి ఆమె ఈ పోటీలో పాల్గొన్నారు.

డ్రాలో పాల్గొన్న విషయాన్ని అయేషా తర్వాత మర్చిపోయారు. కొన్ని రోజుల అనంతరం అపార్ట్‌మెంట్ గెలుచుకున్నట్లు నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ రావడంతో మొదట నమ్మలేదు. అయితే ఈ-మెయిల్ ద్వారా పూర్తి వివరాలు అందడంతో నిజంగానే ఇల్లు గెలుచుకున్నట్లు తెలుసుకున్నారు. తాము ఇల్లు కొనాలని భావిస్తున్న సమయంలో ఈ బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉందని అయేషా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కేప్ ఫీజుల పెంపుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..

కేప్ ఫీజుల పెంపుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..

రైతులకు గుడ్‌న్యూస్...సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం

రైతులకు గుడ్‌న్యూస్...సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం

ట్యాగ్లు
దుబాయి డ్రాఉచిత ఇల్లుఅయేషా అమీర్అదృష్టవంతురాలుదుబాయీ జీవితం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’
సినిమాలు

మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన
జనరల్

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

తలుపుతట్టిన యువతి అదృష్టం...
జనరల్

తలుపుతట్టిన యువతి అదృష్టం...

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!
గాసిప్స్

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్
సినిమాలు

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు
జనరల్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన
జనరల్

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్
క్రీడలు

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ
బిజినెస్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్
రాజకీయాలు

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జనరల్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?
ఆరోగ్యం

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!