1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్పత్రిలో అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

Writer: Harika S 11:40 PM, 1 సెప్టెంబర్, 2026
ఆస్పత్రిలో అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఉదయం ముంబైలోని ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయనతో మాట్లాడిన సీఎం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ కూడా సీఎం వెంట ఉన్నారు.

అన్నా హజారే త్వరగా కోలుకోవాలని, ఆయన నూరేళ్లు జీవించాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుక్డి జలవనరుల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని హజారేకు వివరించారు. దీనిపై హజారే హర్షం వ్యక్తం చేశారు. 89 ఏళ్ల అన్నా హజారే ఇటీవల ఇన్ఫెక్షన్‌తో బాధపడటంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్  విచారం

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్ విచారం

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

ట్యాగ్లు
అన్నా హజారేదేవేంద్ర ఫడ్నవీస్మహారాష్ట్రముంబై ఆస్పత్రికుక్డి ప్రాజెక్ట్ఆరోగ్య పరిస్థితి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
జనరల్

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం
టెక్నాలజీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..
జనరల్

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..
జనరల్

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్
సినిమాలు

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!