17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

Writer: Harika S 09:30 AM, 17 నవంబర్, 2026
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కుడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన బంతి శాంట్నర్ కుడి చేతి వెనుక భాగానికి బలంగా తగిలింది. దీంతో 37వ ఓవర్‌లో మైదానంలోనే ఫిజియో చికిత్స అందించాడు. అయినప్పటికీ బ్యాటింగ్ కొనసాగించిన శాంట్నర్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ నిర్ధారణ అయినట్లు న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత లేదని, డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో అతడి అందుబాటుపై కూడా త్వరలో సమాచారం ఇస్తామని తెలిపింది.

శాంట్నర్ స్థానంలో ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌కు జట్టులో చోటు కల్పించారు. భారత్‌తో చివరి రెండు వన్డేల్లో ఆడిన ఫాక్స్‌క్రాఫ్ట్‌కు టెస్టుల్లో పరిమిత అనుభవమే ఉంది. ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన అతడు ఈ ఏడాది మేలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు చేశాడు. భారత్-ఎతో జరిగిన అనధికారిక టెస్టుల్లోనూ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 51, 42, 93, 10 పరుగులు సాధించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరగనుంది. కీలక ఆల్‌రౌండర్ శాంట్నర్ దూరం కావడం న్యూజిలాండ్ జట్టు సమతూకంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

రోహిత్‌, కోహ్లీలకు అజయ్‌ జడేజా మద్దతు..

రోహిత్‌, కోహ్లీలకు అజయ్‌ జడేజా మద్దతు..

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌పై గంభీర్ ఆందోళనకు రవిశాస్త్రి మద్దతు..

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌పై గంభీర్ ఆందోళనకు రవిశాస్త్రి మద్దతు..

మోహిత్ ఉల్వాలో ధోనీని చూశా.. ప్రశాంతతపై గావస్కర్ ప్రశంసలు..

మోహిత్ ఉల్వాలో ధోనీని చూశా.. ప్రశాంతతపై గావస్కర్ ప్రశంసలు..

ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా

ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా

బ్యాటింగ్‌లో తడబడినా.. బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా!

బ్యాటింగ్‌లో తడబడినా.. బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా!

ట్యాగ్లు
భారత్ వర్సెస్ న్యూజిలాండ్మిచెల్ శాంట్నర్డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్న్యూజిలాండ్ క్రికెట్టెస్టు సిరీస్అర్షదీప్ సింగ్క్రికెట్ వార్తలుభారత్ టెస్టు సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!
జనరల్

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్
జనరల్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
జనరల్

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?
సినిమాలు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..
జనరల్

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!
సినిమాలు

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!