17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీడీలో కీలక విభాగాల సమ్మె నిషేధం పొడిగింపు

Writer: Pooja 08:47 AM, 17 నవంబర్, 2026
టీటీడీలో కీలక విభాగాల సమ్మె నిషేధం పొడిగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పలు కీలక విభాగాలు, సేవల్లో సమ్మెలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భక్తులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 1971 నాటి ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. సమ్మె నిషేధాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జి.ఓ.ఆర్‌.టి. నంబర్ 2016 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం 2026 నవంబర్ 24 నుంచి 2027 మే 23 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. గతంలో ఏప్రిల్ 13న జారీ చేసిన జి.ఓ. నంబర్ 540 ద్వారా ఆరు నెలల పాటు సమ్మె నిషేధం విధించారు. టీటీడీ పరిధిలోని అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా చూడటమే తాజా నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విభాగాల్లో పొడిగించిన గడువు వరకు సమ్మెలు నిషేధంలో ఉంటాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

విజయ డెయిరీ బోర్డు తదుపరి కార్యాచరణపై నేడు కీలక సమావేశం

విజయ డెయిరీ బోర్డు తదుపరి కార్యాచరణపై నేడు కీలక సమావేశం

మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న వారెన్ బఫెట్

మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న వారెన్ బఫెట్

కాకినాడలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసుల పునర్విచారణ

కాకినాడలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసుల పునర్విచారణ

సీపీఎస్ రద్దు కోసం తెలంగాణ ఉద్యోగుల నిరసన

సీపీఎస్ రద్దు కోసం తెలంగాణ ఉద్యోగుల నిరసన

తిరుమలలో భక్తుల రద్దీ..శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ..శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ట్యాగ్లు
టీటీడీతిరుపతి వార్తలుసమ్మె నిషేధంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఎస్మా చట్టంభక్తుల సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అద్భుతమైన ఫీచర్లతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్
టెక్నాలజీ

అద్భుతమైన ఫీచర్లతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?
సినిమాలు

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

‘ధురంధర్ 2’, ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ వసూళ్లను అధిగమించిన ‘రామాయణ’?
గాసిప్స్

‘ధురంధర్ 2’, ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ వసూళ్లను అధిగమించిన ‘రామాయణ’?

ఓటీటీలోకి డీజే టిల్లు దర్శకుడి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
ఓటీటీ

ఓటీటీలోకి డీజే టిల్లు దర్శకుడి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

తమిళ నిర్మాణ సంస్థలో మౌళి కొత్త ప్రయాణం?
సినిమాలు

తమిళ నిర్మాణ సంస్థలో మౌళి కొత్త ప్రయాణం?

‘వారణాసి’ బిజినెస్.. ఆల్ టైం రికార్డ్?
గాసిప్స్

‘వారణాసి’ బిజినెస్.. ఆల్ టైం రికార్డ్?

వెనుకబడిన ‘కింగ్ 100’?
సినిమాలు

వెనుకబడిన ‘కింగ్ 100’?

‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ వచ్చేది ఎప్పుడంటే?
సినిమాలు

‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ వచ్చేది ఎప్పుడంటే?

టీటీడీ లో సమ్మెలు నిషేధం
జనరల్

టీటీడీ లో సమ్మెలు నిషేధం

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం
జనరల్

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

విజయ డెయిరీ బోర్డు తదుపరి కార్యాచరణపై నేడు కీలక సమావేశం
జనరల్

విజయ డెయిరీ బోర్డు తదుపరి కార్యాచరణపై నేడు కీలక సమావేశం

‘ENE Repeat’ విడుదలకు ముందు ప్రమోషన్లపై పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘ENE Repeat’ విడుదలకు ముందు ప్రమోషన్లపై పెరుగుతున్న ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!