30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..

Writer: Chandrika 03:11 PM, 30 సెప్టెంబర్, 2026
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై భారత కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించాయి. సెప్టెంబర్ 25న లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇరాన్‌కు చెందిన పడవను అధికారులు గుర్తించారు. సముద్ర, వైమానిక నిఘాతో పడవను ట్రాక్ చేసిన అనంతరం ఛేజ్ చేసి అడ్డుకుని తనిఖీలు చేపట్టారు.

పడవలో 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. పడవ, సిబ్బంది, స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సాయుధ భద్రత మధ్య ముంబయికి తరలించి, సంయుక్త విచారణతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాల సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన

తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

ఇండి కూటమి కీలక తీర్మానాలు

ఇండి కూటమి కీలక తీర్మానాలు

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ట్యాగ్లు
ఇండియన్ కోస్ట్‌గార్డ్డ్రగ్స్‌ పట్టివేతఅరేబియా సముద్రంలక్షద్వీప్గుజరాత్ ATSహెరాయిన్ స్వాధీనంమెథాంఫెటమైన్ఇరాన్ పడవపాకిస్థానీ పౌరులుడ్రగ్స్‌ అక్రమ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన
జనరల్

తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఇండి కూటమి కీలక తీర్మానాలు
జనరల్

ఇండి కూటమి కీలక తీర్మానాలు

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...
జనరల్

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..
జనరల్

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..
జనరల్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...
సినిమాలు

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!