17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒడిశా అడవుల్లో ఈగల్ టీమ్ ఆపరేషన్..

Writer: Harika S 02:39 PM, 18 జూన్, 2026
ఒడిశా అడవుల్లో ఈగల్ టీమ్ ఆపరేషన్..

ఒడిశాలోని కోరాపుట్ అడవుల్లో తెలంగాణ ఈగల్ (EAGLE) బృందం భారీ ఆపరేషన్ నిర్వహించింది. తెలంగాణకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు వారిని వెంబడించారు. ఈగల్ టీమ్ చేపట్టిన ఛేజింగ్ సమయంలో స్మగ్లర్లు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి అడవుల్లోకి పరారయ్యారు.

ఆపరేషన్ అనంతరం బొలెరో వాహనంతో పాటు సుమారు 500 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ట్యాగ్లు
ఒడిశాఈగల్_టీమ్గంజాయి_స్వాధీనండ్రగ్స్_స్మగ్లింగ్కోరాపుట్పోలీస్_ఆపరేషన్నార్కోటిక్స్క్రైమ్_న్యూస్తెలంగాణ_పోలీసులుబ్రేకింగ్_న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?
జనరల్

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!