18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్

Writer: Pooja 02:30 PM, 18 ఆగస్టు, 2026
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు రీఓపెన్

ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి పునరుద్ధరించింది. ఆగస్టు 4న విడుదలైన తొలి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల గడువు ఆగస్టు 12తో ముగిసింది. అయితే పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న వర్సిటీ రిజిస్ట్రేషన్లను మళ్లీ ప్రారంభించింది.

తాజా నిర్ణయం ప్రకారం ఈరోజు నుంచి ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని వర్సిటీ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!

సీజేపీ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు!

త్రిషపై మురసొలి తీవ్ర విమర్శలు

త్రిషపై మురసొలి తీవ్ర విమర్శలు

పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు

పీఏసీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు

శ్రావణంలో మాంసాహారం ఎందుకు మానేస్తారు?

శ్రావణంలో మాంసాహారం ఎందుకు మానేస్తారు?

ట్యాగ్లు
ఎంబీబీఎస్ అడ్మిషన్లుబీడీఎస్ అడ్మిషన్లుమెడికల్ అడ్మిషన్లుడెంటల్ అడ్మిషన్లుకాళోజీ వర్సిటీకన్వీనర్ కోటా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
రాజకీయాలు

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!
సినిమాలు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం
క్రీడలు

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...
సినిమాలు

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

ఏపీ కాబినెట్ లో  కీలక నిర్ణయాలు
రాజకీయాలు

ఏపీ కాబినెట్ లో కీలక నిర్ణయాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!