15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముంబై కోర్టు నో

Writer: Chandrika 07:55 AM, 15 అక్టోబర్, 2026
మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముంబై కోర్టు నో

పౌరవిమానయాన శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, ఎయిరిండియా మాజీ సీఎండీ అశ్వనీ లొహానీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ముంబై సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. 2017లో విమాన భద్రత ఉల్లంఘనలకు సంబంధించి వారితో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులపై కేసు పెట్టాలని విమానయాన అధికారి కేవీ జగన్నాథరావు తన పిటిషన్‌లో కోరారు.

ఆ ఏడాది జనవరి 19న పైలట్‌ కెప్టెన్‌ అరవింద్‌ కథ్‌పాలియా బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష చేయించుకోకుండానే ఢిల్లీ-బెంగళూరు వివ నం ఏఐ-174ను నడిపారని.. దీనిపై ఫిర్యాదు చేసినా అదే రోజు రాత్రి రిటర్న్‌ ఫ్లైట్‌ ఏఐ-173ని కూడా ఆయన నడిపారని.. అయినా తాను పరీక్షకు వెళ్లినట్లు రిజిస్టర్‌లో ఎంట్రీ వేయించుకున్నారని ఆరోపించారు.

డీజీసీఏ అప్పటి జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ లలిత్‌ గుప్తా ఫిబ్రవరి 15న విచారణ చేపట్టి.. కథ్‌పాలియా ఫ్లయింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారని తెలిపా రు. అయితే ఆయన ప్రవర్తనను డీజీసీఏ గానీ, ఎయిరిండియా గానీ పరిశీలించలేదని.. నాటి మంత్రి అశోక్‌, సీఎండీ లొహానీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని కోరారు. అయితే కథ్‌పాలియాపై మాత్రమే పోలీసు విచారణకు మేజిస్ట్రేట్‌ కోర్టు 2018లో ఆదేశించింది. మంత్రి, సీఎండీ, మిగతా ఉన్నతాధికారులపై ఫిర్యాదును డిస్మిస్‌ చేసింది.

దీనిపై జగన్నాథరావు ముంబై అదనపు సెషన్స్‌ జడ్జి కోర్టు(దిండోశీ కోర్టు)ను ఆశ్రయించారు. అయితే మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి న్యాయాధికారి మొహి యుద్దీన్‌ నిరాకరించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కథ్‌పాలియాపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీటు, ఇతర న్యాయపరమైన ప్రొసీడింగ్స్‌ అన్నిటినీ ఢిల్లీ హైకోర్టు క్వాష్‌ చేసిందని.. అలాంటప్పుడు ఇతర ప్రతివాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఎలా ఆదేశాలిస్తామని ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్‌స్కీ

రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్‌స్కీ

హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు

హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
అశోక్ గజపతి రాజుకేంద్ర మాజీ మంత్రిసివిల్ ఏవియేషన్విజయనగరంటీడీపీగోవాగవర్నర్ముంబైఎయిర్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమానాల్లో ఆ మోడల్‌ పవర్‌ బ్యాంకులపై నిషేధం
జనరల్

విమానాల్లో ఆ మోడల్‌ పవర్‌ బ్యాంకులపై నిషేధం

దివ్యాంగులకు  కేంద్రం మరింత ఆసరా
జనరల్

దివ్యాంగులకు కేంద్రం మరింత ఆసరా

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

ఓటమికి పేలవమైన బౌలింగే కారణం – కెప్టెన్  శ్రేయస్ అయ్యర్
క్రీడలు

ఓటమికి పేలవమైన బౌలింగే కారణం – కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్‌స్కీ
జనరల్

రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్‌స్కీ

మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముంబై కోర్టు నో
జనరల్

మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముంబై కోర్టు నో

కెప్టెన్సీ బాధ్యత కొత్త సవాల్ కాదన్న స్మృతి మంధాన
క్రీడలు

కెప్టెన్సీ బాధ్యత కొత్త సవాల్ కాదన్న స్మృతి మంధాన

వెబ్‌సైట్లలో ‘I’m Not a Robot’ ఎందుకు క్లిక్‌ చేయాలి? అసలు కారణం ఇదే!
టెక్నాలజీ

వెబ్‌సైట్లలో ‘I’m Not a Robot’ ఎందుకు క్లిక్‌ చేయాలి? అసలు కారణం ఇదే!

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ
రాజకీయాలు

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు
జనరల్

హర్మూజ్ జలసంధిలో రెండు సింగపూర్ నౌకలపై దాడులు

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా.. 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌పై కీలక నిర్ణయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!