12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!

Writer: Chandrika 02:45 PM, 12 ఆగస్టు, 2026
సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!

తమిళనాడులోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. టెక్నాలజీపై ఆసక్తితో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టి అగ్రస్థాయికి ఎదిగిన ఎన్‌. చంద్రశేఖరన్‌ ఇప్పుడు టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. 1963లో తమిళనాడులోని మోహనూర్‌లో జన్మించిన ఆయన ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్లైడ్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లో ఇంటర్న్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో టీసీఎస్‌ బోర్డు సభ్యుడిగా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి.. 2009లో 46 ఏళ్ల వయసులో సీఈఓ, ఎండీగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్‌ భారీగా విస్తరించి 20 బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయ మైలురాయిని దాటింది.

2016లో టాటా సన్స్‌ బోర్డులో చేరిన చంద్రశేఖరన్‌.. 2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టాటా కుటుంబానికి చెందని, పార్సీేతర వ్యక్తిగా ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 2022లో రెండోసారి ఛైర్మన్‌గా కొనసాగారు. ఆయన హయాంలో టాటా గ్రూప్‌ సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ వ్యాపారాలు వంటి కొత్త రంగాల్లో విస్తరించింది. ప్రభుత్వ చేతుల్లో ఉన్న ఎయిరిండియాను తిరిగి టాటాల సొంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎయిరిండియా-విస్తారా విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. 2027 ఫిబ్రవరి 20తో ప్రస్తుత పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, తదుపరి ఛైర్మన్‌పై స్పష్టత అవసరమని భావిస్తూ మరోసారి పునర్నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోకూడదని చంద్రశేఖరన్‌ నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

సిట్‌ రిపోర్ట్‌.. గ్రూప్‌-1లో సంచలన విషయాలు!

సిట్‌ రిపోర్ట్‌.. గ్రూప్‌-1లో సంచలన విషయాలు!

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

మహారాష్ట్ర సీఎస్‌తో తెలంగాణ సీఎస్ భేటీ

మహారాష్ట్ర సీఎస్‌తో తెలంగాణ సీఎస్ భేటీ

ట్యాగ్లు
ఎన్‌. చంద్రశేఖరన్‌టాటా సన్స్‌టాటా గ్రూప్‌టీసీఎస్‌టాటా ఛైర్మన్‌ఎయిరిండియారతన్‌ టాటాకార్పొరేట్‌ ఇండియాబిజినెస్‌ న్యూస్‌టాటా నాయకత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
జనరల్

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్
జనరల్

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
జనరల్

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

మహారాష్ట్ర సీఎస్‌తో తెలంగాణ సీఎస్ భేటీ
జనరల్

మహారాష్ట్ర సీఎస్‌తో తెలంగాణ సీఎస్ భేటీ

కామెంటేటర్‌గా అజింక్య రహానె
క్రీడలు

కామెంటేటర్‌గా అజింక్య రహానె

సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!
జనరల్

సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!