29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

Writer: Harika S 12:55 PM, 29 సెప్టెంబర్, 2026
మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

సినీ నటుడు నాని ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన తన చిత్రం ది ప్యారడైజ్ చిత్రయూనిట్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గట్టమ్మ ఆలయం వద్ద ఆగారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ చిత్రంలో నాని ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు నాని పయనమయ్యారు. మేడారం వెళ్లే క్రమంలో గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ హైబ్రిడ్‌.. రూ.25 లెక్క వెనుక అసలు విషయం ఇదే!

కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్...
ట్యాగ్లు
నానిది ప్యారడైజ్గట్టమ్మ దేవాలయంములుగుమేడారంసమ్మక్క సారలమ్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్...

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..
జనరల్

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు
టెక్నాలజీ

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ
బిజినెస్

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు
జనరల్

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని
జనరల్

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు
సినిమాలు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!