5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

Writer: Nithish 09:51 AM, 5 అక్టోబర్, 2026
కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కోయంబత్తూరులో భారత నేవీకి చెందిన అధికారి ప్రదీప్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్ట్ చేసింది. రెడ్‌ఫీల్డ్స్‌లోని ఐఎన్‌ఎస్ అగ్రాణిలో మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కోర్సుకు హాజరవుతున్న సమయంలో అక్టోబర్ 3న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ.. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి, హనీట్రాప్‌కు గురైనట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె ద్వారా విశాఖపట్నం నేవల్ బేస్‌కు సంబంధించిన వ్యూహాత్మక నేవల్ ఆస్తులు, నౌకాదళ కదలికలు, కార్యకలాపాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని ప్రదీప్ షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమానాస్పద డిజిటల్ కార్యకలాపాలను గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కొంతకాలంగా నిఘా పెట్టి ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసులో మరింత సమాచారం, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

ట్యాగ్లు
కోయంబత్తూరుప్రదీప్ ముఖర్జీభారత నేవీనేవీ అధికారిపాకిస్థాన్ గూఢచారిహనీట్రాప్విశాఖపట్నం నేవల్ బేస్కౌంటర్ ఇంటెలిజెన్స్నేవీ సమాచారంగూఢచర్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్
క్రీడలు

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం
జనరల్

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ
సినిమాలు

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?
సినిమాలు

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..
జనరల్

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...
జనరల్

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!