29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Writer: Nithish 11:00 PM, 29 ఆగస్టు, 2026
నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో ఆదివారం నీట్‌-పీజీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు కీలక ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ తెలిపారు. 10కే రన్‌ నేపథ్యంలో మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ పరిసరాల్లో రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మాదాపూర్‌ ఫైర్‌ స్టేషన్‌ నుంచి జూబ్లీ జంక్షన్‌ వరకు, టెక్‌ మహీంద్రా, లెమన్‌ ట్రీ హోటల్‌, రాయదుర్గం మార్గాల్లోనూ ట్రాఫిక్‌ ప్రభావం ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాలను ఐకియా మీదుగా గచ్చిబౌలి స్టేడియం వైపు మళ్లించనున్నట్లు వెల్లడించారు. నీట్‌-పీజీ అభ్యర్థులు ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో పాటు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని పోలీసులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

ట్యాగ్లు
నీట్‌ పీజీహైదరాబాద్‌ ట్రాఫిక్‌ట్రాఫిక్‌ ఆంక్షలుసైబరాబాద్‌ పోలీసులుగచ్చిబౌలిమాదాపూర్‌10కే రన్‌ట్రాఫిక్‌ మళ్లింపులుపరీక్ష కేంద్రాలునీట్‌ పీజీ అభ్యర్థులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
జనరల్

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు
జనరల్

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌
సినిమాలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటీటీ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!