1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరీంనగర్ మేయర్‌కు నితిన్ నబిన్ అభినందనలు

Writer: Pooja 04:08 PM, 30 జూన్, 2026
కరీంనగర్ మేయర్‌కు నితిన్ నబిన్ అభినందనలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను అభినందించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఇద్దరినీ శాలువాలతో సత్కరించారు.

తెలంగాణలో బీజేపీ సాధించిన ఏకైక మేయర్ పీఠం కరీంనగర్‌దేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నితిన్ నబిన్‌కు తెలిపారు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పనిచేస్తే విజయాలు, పదవులు సహజంగానే వస్తాయని నితిన్ నబిన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్‌లను సునీల్ బన్సల్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మకు పరిచయం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

ట్యాగ్లు
నితిన్ నబిన్కరీంనగర్భారతీయ జనతాపార్టీతెలంగాణమున్సిపల్ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!