8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

Writer: Nithish 07:23 AM, 8 సెప్టెంబర్, 2026
ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

అమెరికా, దక్షిణ కొరియాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఉత్తర కొరియా తన నేవీలోకి మరో భారీ విధ్వంసక నౌకను చేర్చింది. తూర్పు తీరంలోని వాన్సాన్‌ ఓడరేవులో 5 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ‘కాంగ్‌ కొన్‌’ అనే అధునాతన యుద్ధనౌకను ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె కిమ్‌ జూ ఏ కూడా పాల్గొన్నారు. ఈ నౌక తమ అణు ప్రతిస్పందన వ్యవస్థలో భాగంగా పనిచేస్తుందని కిమ్‌ ప్రకటించినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.

‘కాంగ్‌ కొన్‌’ ఉత్తర కొరియా నేవీలో చేరిన రెండో భారీ విధ్వంసక నౌకగా కేసీఎన్‌ఏ పేర్కొంది. దాదాపు మూడు నెలల క్రితం పశ్చిమ తీరంలో ‘చోయ్‌ హ్యోన్‌’ అనే తొలి విధ్వంసక నౌకను నేవీలోకి చేర్చింది. కొత్త యుద్ధనౌకను ప్రారంభించిన సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ సముద్రం, సముద్రగర్భంలో తమ సార్వభౌమాధికారాన్ని చాటుకునే సమయం వచ్చిందని అన్నారు. ప్రత్యర్థులు తమ చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘కాంగ్‌ కొన్‌’కు అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

ట్యాగ్లు
ఉత్తర కొరియాకిమ్ జోంగ్ ఉన్కిమ్ జూ ఏకాంగ్ కొన్ఉత్తర కొరియా నేవీయుద్ధనౌకవిధ్వంసక నౌకఅణు ఆయుధాలుఅమెరికా ఉత్తర కొరియా ఉద్రిక్తతలుదక్షిణ కొరియా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య
రాజకీయాలు

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక
జనరల్

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌