14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

Writer: Harika S 06:31 AM, 14 నవంబర్, 2026
అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

అండాల సేకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ యాజమాన్యంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గేదెల దుర్గారావు, బ్రోకర్లు అమిత్‌ శర్మ, నిఖత్‌ పర్వీన్‌, దీపికతో పాటు ఇతర డైరెక్టర్ల పేర్లు కేసులో ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. అండాల సేకరణ వ్యవహారానికి సంబంధించి డాక్టర్‌ దుర్గారావు తొమ్మిది మందితో ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.

ఒక్కో దాతకు సంబంధించి బ్రోకర్లకు రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడు కంటే తక్కువ అండాలు సేకరించినట్లయితే చెల్లింపుల్లో 50 శాతం కోత విధించడం, ఆరో రోజుకు ముందే ప్రక్రియ నిలిచిపోతే ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడం వంటి నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2026 జనవరి నుంచి అక్టోబరు వరకు ఆస్పత్రిలో 66 మంది దాతల వివరాలు నమోదు కాగా, 47 మందికి సంబంధించిన ఫైళ్లను మాత్రమే అధికారులకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వివరాలను దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అవసరమైన అనుమతులు, ఒప్పందాలు లేకుండానే గచ్చిబౌలి, ఉప్పల్‌ బ్రాంచీలకు అండాలను సరఫరా చేసినట్లు కూడా ఆరోపించారు. ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే

మద్యం స్వీకరించే విగ్రహం.. ఉజ్జయిని కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు ఇవే!

మద్యం స్వీకరించే విగ్రహం.. ఉజ్జయిని కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు ఇవే!

ఏ గ్రహ దోషానికి ఏ పండు దానం చేయాలి? నవగ్రహ శాంతికి ఫలదాన విశేషాలు ఇవే!

ఏ గ్రహ దోషానికి ఏ పండు దానం చేయాలి? నవగ్రహ శాంతికి ఫలదాన విశేషాలు ఇవే!

ట్యాగ్లు
ఒయాసిస్‌ ఫెర్టిలిటీఅండాల సేకరణహైదరాబాద్‌ వార్తలువైద్య ఆరోగ్య శాఖజూబ్లీహిల్స్‌ పోలీసులుఆరోగ్య రంగంసద్గురు హెల్త్‌కేర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు
జనరల్

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..
జనరల్

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి
జనరల్

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

గాడ్ ఆఫ్ వార్: సైలెంట్ గా ఉండాలన్న మేకర్స్..?
సినిమాలు

గాడ్ ఆఫ్ వార్: సైలెంట్ గా ఉండాలన్న మేకర్స్..?

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం: మంత్రి అడ్లూరి
రాజకీయాలు

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం: మంత్రి అడ్లూరి

విశాఖ సదస్సులో చంద్రబాబు టెక్నాలజీ వ్యాఖ్యలు
రాజకీయాలు

విశాఖ సదస్సులో చంద్రబాబు టెక్నాలజీ వ్యాఖ్యలు

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే
జనరల్

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
రాజకీయాలు

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

కాఫీ తాగితే మలబద్ధకం తగ్గుతుందా? తాజా పరిశోధన ఏం చెబుతోంది?
ఆరోగ్యం

కాఫీ తాగితే మలబద్ధకం తగ్గుతుందా? తాజా పరిశోధన ఏం చెబుతోంది?

నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌ పోరు
క్రీడలు

నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌ పోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!