
జనరల్

తిరుమలలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆక్టోపస్ కమాండోలు, రాష్ట్ర పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో వచ్చే భక్తుల రక్షణ కోసం ఈ విన్యాసం చేపట్టబడింది.
ఈ డ్రిల్‌లో తిరుమలలోని పీఏసీ-4 సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి ఆపరేషన్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఎలా అదుపులోకి తీసుకుంటాయి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయో ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!