16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

Writer: Pooja 07:35 AM, 16 జులై, 2026
పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పోక్సో కేసులపై నిర్లక్ష్యం, ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు ప్రత్యేకంగా లేఖలు రాశారు. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

పోక్సో కేసుల్లో విచారణ ఆలస్యం కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం అందడం లేదని పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని, పోక్సో కేసులను సాధారణ కేసులుగా కాకుండా ప్రత్యేక కేసులుగా పరిగణించాలని కోరారు. ఇదిలా ఉండగా, కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ముంబైలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి హైదరాబాద్‌ చేరుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ట్యాగ్లు
పవన్‌ కళ్యాణ్పోక్సో చట్టంచిన్నారుల భద్రతన్యాయంఆంధ్రప్రదేశ్తెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌
జనరల్

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్
బిజినెస్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు
జనరల్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు
జనరల్

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్
జనరల్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!