Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం

08:52 AM, 16 జూన్, 2026
ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీకు స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి లభించింది. “ది ఆర్డర్ ఆఫ్ దివైడ్ డబల్ క్రాస్” అనే ఈ గౌరవాన్ని స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని అందజేశారు. ఈ పురస్కారం భారత్–స్లోవేకియా మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తోంది.

ఈ గౌరవం 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవమని ప్రధాని మోదీ పేర్కొంటూ, భారత్ మరియు స్లోవేకియా మధ్య సుదీర్ఘ స్నేహ బంధానికి అంకితం చేశారు. ఈ పురస్కారంతో మోదీకి ఇప్పటివరకు 33 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. పదవి చేపట్టిన తర్వాత ఆయన 100కు పైగా విదేశీ పర్యటనలు పూర్తి చేసి, 78 దేశాలను సందర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుద్ధానికి ముగింపు...శాంతికి శ్రీకారం

యుద్ధానికి ముగింపు...శాంతికి శ్రీకారం

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం

ట్యాగ్లు
నరేంద్ర మోదీపీటర్ పెల్లెగ్రినిస్లోవేకియా అవార్డుఅంతర్జాతీయ పురస్కారంభారత్ స్లోవేకియా సంబంధాలుప్రపంచ నాయకత్వంవిదేశీ పర్యటనలుప్రధాని మోదీదౌత్య సంబంధాలుగౌరవం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం పతంజలి సివిల్ సర్వీసెస్ అకాడమీ..
జనరల్

యూపీఎస్సీ అభ్యర్థుల కోసం పతంజలి సివిల్ సర్వీసెస్ అకాడమీ..

విదేశీ పర్యటనల్లో మోదీ కొత్త చరిత్ర
జనరల్

విదేశీ పర్యటనల్లో మోదీ కొత్త చరిత్ర

కేశినేని బ్రదర్స్ మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్
రాజకీయాలు

కేశినేని బ్రదర్స్ మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్

యుద్ధానికి ముగింపు...శాంతికి శ్రీకారం
జనరల్

యుద్ధానికి ముగింపు...శాంతికి శ్రీకారం

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
జనరల్

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం
జనరల్

ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం

ఐపీఎల్ 2026లో సరికొత్త వీక్షణ రికార్డులు నమోదు
క్రీడలు

ఐపీఎల్ 2026లో సరికొత్త వీక్షణ రికార్డులు నమోదు

కాబో వరల్డ్ సంచలనం.. స్వీడన్‌తో మ్యాచ్ డ్రా
క్రీడలు

కాబో వరల్డ్ సంచలనం.. స్వీడన్‌తో మ్యాచ్ డ్రా

వరల్డ్ కప్‌లో స్వీడన్ ఘన విజయం
క్రీడలు

వరల్డ్ కప్‌లో స్వీడన్ ఘన విజయం

దేశమంతా "ఇథనాల్" భయం
బిజినెస్

దేశమంతా "ఇథనాల్" భయం

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌
జనరల్

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు
జనరల్

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!