30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

Writer: Chandrika 09:32 PM, 30 సెప్టెంబర్, 2026
ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సంభాషణ ఫలప్రదంగా సాగిందని మోదీ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితంగా కొనసాగాలని ఇద్దరూ అంగీకరించారు.

అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా మోదీ, ట్రంప్‌ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. మరోవైపు భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రస్తుతం అమెరికాలో వాణిజ్య సంబంధిత చర్చల్లో పాల్గొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

ట్యాగ్లు
నరేంద్ర మోదీడొనాల్డ్‌ ట్రంప్‌భారత్‌ అమెరికా సంబంధాలుభారత్‌ అమెరికా భాగస్వామ్యంవాణిజ్యంరక్షణఇంధనంకీలక సాంకేతికతద్వైపాక్షిక సహకారంవ్యూహాత్మక భాగస్వామ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
జనరల్

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
క్రీడలు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
జనరల్

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!