5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Writer: Chandrika 02:31 PM, 5 ఆగస్టు, 2026
మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో 'ఎక్స్' కంటే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎక్కువగా చురుకుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ రీల్స్ రూపంలో వీడియోలు పంచుకుంటూ యువతతో నేరుగా సంభాషించే ప్రయత్నం చేస్తున్నారు. పేపర్ లీక్ ఆందోళనల వంటి అంశాలపై కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స్పందిస్తూ ఇప్పటివరకు పలు వీడియోలను పంచుకోవడం చర్చనీయాంశమైంది.

మోదీ 2014లోనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినప్పటికీ, అప్పట్లో అప్పుడప్పుడు మాత్రమే ఫొటోలు, వీడియోలు పోస్టు చేసేవారు. అయితే ఇప్పుడు స్వయంగా వీడియోల ద్వారా మాట్లాడడం ఆయన డిజిటల్ కమ్యూనికేషన్ శైలిలో మార్పును సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జెన్‌ జీ యువతను మరింత చేరువ చేసేందుకు సోషల్ మీడియా వ్యూహంలో భాగంగా ఈ మార్పు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

ట్యాగ్లు
నరేంద్ర మోదీప్రధాని మోదీఇన్‌స్టాగ్రామ్ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ఎక్స్జెన్ జీసోషల్ మీడియాడిజిటల్ వ్యూహంభారత రాజకీయాలుమోదీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీవీకే బడ్జెట్‌పై ఉదయనిధి విమర్శలు
రాజకీయాలు

టీవీకే బడ్జెట్‌పై ఉదయనిధి విమర్శలు

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్
సినిమాలు

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు
జనరల్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్
సినిమాలు

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

‘దందా’ వెనుక ఇంత స్టోరీ ఉందా? డైరెక్టర్ ఓపెన్ టాక్
సినిమాలు

‘దందా’ వెనుక ఇంత స్టోరీ ఉందా? డైరెక్టర్ ఓపెన్ టాక్

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
రాజకీయాలు

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జనరల్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
జనరల్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జనరల్

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్
సినిమాలు

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...
జనరల్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!